歌词
ఎవరది ఎవరది ఎద గదిలో
తలపుల తలుపులు తెరిచినది
నిజమేనా నిజమేనా
వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా
ఇకపై వీడని ముడి పడినదా
అలనై మనసంచునా
ఇష్టంగా తల వంచనా
నీ కోసం నీ కోసం
వేచుందే ఈ ప్రాణం
నిజమేనా! నిజమేనా
వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా
ఇకపై వీడని ముడి పడినదా ఆ ఆ
లలలలా లలలలా లలల లాల
లాల లాల లాలా లాలా లాలా లా
下载
TAGS
Anurag Kulkarni
Anup Rubens